ముగిసిన పెద్ది సినిమా వివాదం : రెంటల్ విధానంలో ధియేటర్లలో షో

చిరంజీవి తీసుకున్న చొరవతో.. ప్రస్తుతానికి పెద్ది సినిమాను పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి.