మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలికి బెయిల్ కొనసాగింపు.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం!

హనీమూన్ కోసం వెళ్లి భర్తను హతమార్చిన ఘటనను ఎవ్వరూ మరచిపోయుండరు. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీ‌కి మేఘాలయ హైకోర్టు తాజాగా బెయిల్ ప్రకటించింది. హైకోర్టు తీరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు కూడా ఇప్పటికప్పుడు బెయిల్‌ను రద్దు చేయలేమని చెప్పేసింది. పోలీసులు ఛార్జ్‌షీట్‌లో కొన్ని సెక్షన్లు తప్పుగా నమోదు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తుది విచారణ జూలై 9న జరగనుంది.