జ్వరంతో బాధపడుతున్న యువకుడు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే అక్కడ మంచి నీరు అనుకొని యాసిడ్ ను తాగడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబసభ్యులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర గణేశ్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.