మంచిర్యాల జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు :కలెక్టర్ కుమార్ దీపక్

జిల్లాలో సాగుకు అవసరమైన యూరియా సమృద్ధిగా అందుబాటులో ఉందని మంచిర్యాల కలెక్టర్ కుమర్ దీపక్ తెలిపారు. ఆదివారం చెన్నూరు మండలం సుద్దాలలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి యామిని, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్‌తో కలిసి తనిఖీ చేశారు. నిల్వల రిజిస్టర్లను పరిశీలించారు.