మెట్‌పల్లి మండలంలో పురుగుల అన్నం పెడుతున్నారని..గురుకులం ఎదుట పేరెంట్స్, బీజేపీ లీడర్ల ధర్నా
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆరపేట శివారులోని సోషల్ వెల్ఫేర్ స్కూల్‌లో పురుగులు పట్టిన అన్నం, కుళ్లిపోయిన కూరగాయలు వడ్డిస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, బీజేపీ లీడర్లు శనివారం ధర్నా నిర్వహించారు.
జూలై 12, 2026
1