మెట్రో ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలా?...ఇది చట్టబద్ధమో కాదో తేల్చుతామన్న హైకోర్టు

ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలకు అనుమతుల వ్యవహారంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మెట్రో రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లోని ఫుట్‌పాత్‌లపై వ్యాపార సంస్థలకు ఇచ్చిన అనుమతుల వివరాలను నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.