మెటలర్జీ కార్ల తయారీలో జర్మనీతో కలిసి పనిచేస్తాం : భట్టి

మెటలర్జీ కార్ల తయారీ రంగంలో జర్మనీతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీలో జర్మన్ భాష విభాగాన్ని ఏర్పాటు చేయాలని జర్మనీ పార్లమెంట్ బృందాన్ని కోరారు.