మెడికల్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచొద్దు : హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ

: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ పదవీ విరమణ వయసును 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని ‘హెల్త్‌‌‌‌‌‌‌‌ కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్’ (హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌డీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.