కంటోన్మెంట్ పరిధి బోయిన్పల్లిలోని రూ.800 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడండి : బీఆర్ఎస్నాయకులు

కంటోన్మెంట్ పరిధి బోయిన్​పల్లిలోని సర్వే నంబర్ 157/1లో ఉన్న రూ. 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని, అక్కడే పేదల కోసం 6 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని బీఆర్ఎస్​నాయకులు డిమాండ్​చేశారు