ప్రైవేట్ స్కూళ్లు.. అనధికార ప్రచారం చేయొద్దు : కరీంనగర్ ఇన్ చార్జ్ డీఈవో ప్రశాంత్ రెడ్డి

జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు అనుమతి లేకుండా భవనాలు, ప్రహరీ గోడలు, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, బ్యానర్లను వెంటనే తొలగించాలని కరీంనగర్ ఇన్ చార్జ్ డీఈవో ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.