RBI Recruitment 2026: రిజర్వ్ బ్యాంక్లో ఉద్యోగాల జాతర.. వెంటనే దరఖాస్తు చేసుకోండి

ప్రతిష్టాత్మక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత అర్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు జులై 6లోపు అప్లై చేసుకోవాలి. బ్యాంకింగ్, టెక్నాలజీ, పాలసీ రీసెర్చ్ రంగాల్లో కెరీర్ను నిర్మించుకోవాలనుకునే వారికి ఆర్బీఐ మంచి అవకాశం కల్పిస్తోంది..