మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక: డిప్యూటీ సీఎం భట్టి
మేడారం మహా జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం (జనవరి 11) మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్