మూడు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి.. మూడు జిల్లాలో ఘటనలు

ములకలపల్లి/పర్వతగిరి/కొండపాక, వెలుగు : పలు జిల్లాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి జిల్లా, వరంగల్ జిల్లాలో ముగ్గురు చొప్పున చనిపోగా, సిద్దిపేట జిల్లాలో దంపతులు చనిపోయారు.