మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు : 3AC టికెట్ రూ.2 వేల 300

భారత రైల్వే వందే భారత్ స్లీపర్ రైలు ఛార్జీలను విడుదల చేసింది. గౌహతి నుంచి కోల్ కతా వరకు ఈ రైలులో 3AC కి భోజనంతో సహా రూ.2,300. 2AC ప్రయాణీకులకు రూ. 3,000 ,AC ప్రయాణీకులకు రూ.3,600 ఛార్జీలుగా ఉంది.