మాతాశిశు మరణాలను అరికట్టాలి : నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి

జిల్లాలో మాతాశిశు మరణాలు ఎట్టిపరిస్థితుల్లోనూ జరగొద్దని నిజామాబాద్​కలెక్టర్​ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు.