మాదాపూర్ లో భారీగా MDMA పట్టివేత.. డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్

మాదాపూర్ లోని చంద్రానాయక్ తం డాలోని ఓ అపార్టుమెంట్ లో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ , మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి మత్తుపదార్థాలు విక్రయిస్తున్న ధనేకుల తరుణ్ తేజ్ (22) అనే యువకుడిని అరెస్టు చేశారు.