మోదీ 'ఝల్ మురీ' తింటే.. మమతకు ఎందుకు కోపం వచ్చింది?
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు 'ఝల్ మురీ' ప్రధానాంశంగా నడుస్తున్నాయి. ఒకప్పుడు మోదీ, మమతా బెనర్జీ మధ్య ఆహారం, ఆరోగ్యం గురించి ఇదే మిక్చర్ మీద జరిగిన చర్చ.. ఇప్పుడు మధ్య ప్రధాన విమర్శనాస్త్రంగా మారింది.