మైనర్లకు మందు అమ్మొద్దు : డీసీపీ రష్మి పెరుమాళ్

మైనర్లకు లిక్కర్​ అమ్మే వారిపై కఠిన చర్యలుంటాయని డీసీపీ రష్మి పెరుమాళ్​ హెచ్చరించారు. బుధవారం సికింద్రాబాద్​ నార్త్ జోన్​ పరిధిలోని అన్ని వైన్‌ షాప్‌ల యజమానులతో ఆమె సమావేశమయ్యారు