మనసును కలిచివేసే సంఘటన.. తండ్రిని భుజం మీద మోస్తూ..

మధ్యప్రదేశ్లోని గుణ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ వ్యక్తి వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ సరైన విధంగా సహాయం లభించకపోవడంతో అతడు తండ్రిని భుజాలపై మోసుకుని ఆస్పత్రి కారిడార్లలో తిరగాల్సి వచ్చింది.