మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కేటీఆర్

మున్సిపల్​ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్​వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ఉమ్మడి జిల్లా శ్రేణులకు సూచించారు. శనివారం హైదరాబాద్​లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన లీడర్లతో కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్​రావు భేటి అయ్యారు.