మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో హస్తం హవా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్పొరేషన్ సహా 10 మున్సిపాలిటీల్లో విజయకేతనం

వ్యక్తిగత  ఇమేజ్‌‌‌‌తో 9 మంది కార్పొరేటర్లు ఇండిపెండెంట్లుగా గెలిచారు. వీళ్లలో చాలా మంది బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తొలిసారిగా బీజేపీ దక్కించుకోబోతోంది.