ప్రజా పాలనకు పట్టంకట్టిన మున్సి పల్ తీర్పు : చనగాని దయాకర్

కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తున్న ప్రజా పాలనకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు.