పట్టణ తీర్పు.. హస్తం వైపే.. కాంగ్రెస్కే పట్టం కట్టిన ఓటర్లు

నల్గొండ కార్పొరేషన్​తో పాటు సూర్యాపేట జిల్లాల్లో మున్సిపాలిటీలను, కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. కాంగ్రెస్​ కంచుకోటగా పేరొందిన జిల్లాలో మరోసారి తిరుగులే ని విజయాన్ని సొంతం చేసుకుంది. పల్లెల్లోనే గాక, పట్టణ ఓటర్లు సైతం కాంగ్రెస్​కు​ పట్టం కట్టారు.