మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్..ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు

కల్వకుర్తి మున్సిపాలిటీలోని పదో వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి ఎజాస్ ఒక్క ఓటుతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థికి 259 , బీఆర్ ఎస్ అభ్యర్థి తాహిర్ కు 258 ఓట్లు పడ్డాయి. మొదటిసారి ఓట్ల లెక్కింపు రెండు ఓట్లు మెజార్టీ రావడంతో రీకౌంటింగ్ చేయగా ఒక్క ఓటుతోకాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు.