మున్సి పల్ ఎన్నికలకు భారీ బందోబస్తు : ఎస్పీ బి.రోహిత్‌రాజు
జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ బి.రోహిత్‌రాజు తెలిపారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫీస్‌లో పోలీస్అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.