ముంబై ఇండియన్స్‌లో బిగ్ ట్విస్ట్.. కొత్త కెప్టెన్‌గా తిలక్ వర్మ

Mumbai Indians: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ముంబై ఇండియన్స్ (MI) జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై జట్టును వీడేందుకు సిద్ధమవడంతో, ఎంఐ మేనేజ్‌మెంట్ సరికొత్త నాయకుడి కోసం వేటను స్టార్ట్ చేసింది.