ముంబై వీధుల్లో ‘స్పైడర్ మ్యాన్’.. వరదల్లో ప్రజలకు అండగా కంటెంట్ క్రియేటర్

మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్న వేళ, భివాండి ప్రాంతంలో ఒక ఆసక్తికరమైన, హృదయాలను హత్తుకునే దృశ్యం నెట్టింట వైరల్‌గా మారింది.