మేమూ సింధు నాగరికత వారసులమే..చాణక్యుడు, పాణిని మా పూర్వీకులే.. పాకిస్థాన్ కొత్త పల్లవి

దాయాది పాకిస్థాన్ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా తన జాతీయ అస్తిత్వాన్ని ఉపఖండపు పురాతన నాగరికత గతం నుంచి దూరం చేసుకోవడం ద్వారా నిర్వచించుకుంది. దాని పాఠ్యపుస్తకాలు, రాజకీయ ప్రసంగాలు, భావజాలం పాకిస్థాన్ చరిత్రను క్రీ.శ. 711లో ముహమ్మద్ బిన్ ఖాసిం సింధ్‌కు రాకతో ప్రారంభమైనట్లుగా ఎక్కువగా చిత్రీకరించాయి. అలాగే ఇస్లాం పూర్వ నాగరికతను తరచుగా అసంబద్ధమైనదిగా పరిగణించాయి. కానీ, నేడు ఆ కథనంలో ఇప్పుడు అసాధారణ మార్పు కనిపిస్తోంది. తాము సింధు నాగరికత వారసులమని చెప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టింది.