మాయావతి బంగ్లా కావాలన్న కేజ్రీవాల్‌కు మరో బంగ్లా కేటాయింపు.. ఎక్కడంటే?

దేశ రాజధాని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. దాదాపు ఏడాది కాలంగా అధికారిక నివాసం కోసం వేచి చూస్తున్న ఆయనకు.. ఢిల్లీ హైకోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం అధికారిక బంగ్లాను కేటాయించింది. అయితే కేజ్రీవాల్ కోరిన బీఎస్పీ అధినేత్రి మాయావతి గతంలో నివసించిన బంగ్లాకు బదులుగా.. లోధి ఎస్టేట్‌లోనే టైప్-7 రకానికి చెందిన వేరే బంగ్లాను కేటాయించింది.