మరోసారి కాల్పుల విరమణ పొడిగించిన ట్రంప్.. ఇదో ఒక కుట్ర అంటున్న ఇరాన్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌తో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని తాత్కాలికంగా చల్లబరుస్తూ, ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను (Ceasefire) పొడిగిస్తున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. చర్చల ప్రక్రియకు ఇరాన్‌కు మరికొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.