మీరు పేదల ఇండ్లు కూలిస్తే.. మేం పెద్దల ఇండ్లు కూలుస్తం :కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో పేదల ఇండ్లనుకూలిస్తే.. తాము అదే ఏరియాల్లో బుల్డోజర్లతో పెద్దల ఇండ్లను కూల్చివేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు.