మరో పేపర్ లీక్.. మహారాష్ట్రలో టెట్ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. పరీక్ష వాయిదా వేసిన ప్రభుత్వం

పుణె/ థానె: మహారాష్ట్రలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)- ప్రశ్నపత్రం లీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. దీంతో ఆదివారం జరగాల్సిన ఈ పరీక్ష 2026 వాయిదా పడింది. థానే జిల్లాలోని భివండీలో కొందరు వ్యక్తుల వద్ద టెట్ ప్రశ్నపత్రాలు ఉన్నాయంటూ శనివారం తెల్లవారుజామున పోలీసులకు సమాచారం అందింది.