మరో వివాదంలో తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

తాండూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ మరో వివాదంలో చిక్కుకుంది. ఇక్కడికి డిప్యుటేషన్​పై వచ్చి, తిరిగి చేవెళ్ల కార్యాలయానికి వెళ్లిన ఉద్యోగి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తాండూర్ ఆఫీస్​కు రావడం, ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌తో కలిసి కొన్ని కీలక రికార్డులను పరిశీలించడం చర్చనీయాంశంగా మారింది.