ములుగులో తండ్రి సమ్మయ్యతో కలిసి ఫాదర్స్ డే జరుపుకున్న మంత్రి సీతక్క

ఫాదర్స్ డే సందర్భంగా మంత్రి సీతక్క స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో తన తండ్రి సమ్మయ్యను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించి, ఆశీర్వాదం తీసుకున్నారు. తన జీవితంలో తండ్రి సమ్మయ్య పాత్ర ఎంతో గొప్పదన్నారు.