మాల ఉద్యమకారులను ఆదుకోండి..మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ డిమాండ్

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన మాలలను ఆదుకోవాలని మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ పిల్లి సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉద్యమకారుల కమిటీ మెంబర్లు ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్‌ను కలుస్తామని ఆయన తెలిపారు.