మళ్లీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... జులైలో సాధారణం కంటే రెండు..మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వర్షాలు పడకపోవడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గాలిలో సరైన తేమ లేకపోవడంతో ఎండల ప్రభావం ఎక్కువవుతున్నది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.