మాస్కోలో బ్లాక్ రెయిన్.. ఆకాశంలో దట్టమైన పొగతో.. ఆయిల్‌తో కూడిన వర్షం

ఉక్రెయిన్ భారీ ఎటాక్ చేసింది. దాదాపు 200కు పైగా లాంగ్ రేంజ్ మిసైళ్లతో విరుచుకుపడింది. అతిపెద్ద ఆయిల్ రీఫైనరీ కపోత్న్యాలోని ఇంధన నిల్వ ట్యాంకులు పేలిపోయాయి. దీంతో మాస్కోలోని పలు ప్రాంతాల్లో బ్లాక్ రెయిన్ పడినట్లు మీడియా వెల్లడించింది.