మెసేజ్ ఇచ్చే గాసిప్ మూవీ... జూన్ 26న రిలీజ్

రాశీ సింగ్ ప్రధాన పాత్రలో రూపొందిన సోషల్ సెటైర్ డ్రామా 'గాసిప్'. వైభవ్ కౌండిన్య దర్శకత్వంలో యతి నిర్మించారు. జూన్ 26న సినిమా విడుదలవుతోంది.మంగళ వారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు