మొహర్రం సెలవు జూన్ 25నా.. 26నా? ఆషూరా తేదీ, ప్రభుత్వ సెలవు పూర్తి వివరాలు ఇదిగో !

ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాది (హిజ్రీ 1448) మొహర్రం నెలతో ప్రారంభమవుతుంది. భారతదేశంలో జూన్ 17న నెలవంక కనిపించడంతో ఈ పవిత్ర మాసం మొదలైంది. గల్ఫ్ దేశాలలో మనకంటే ఒక రోజు ముందే (జూన్ 16న) మొహర్రం ప్రారంభమైంది..........................