మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం.. రూ.2 వేలు సమ్మర్ స్పెషల్ సహా ఒక్కొక్కరికి రూ.5 వేలు

తమిళనాడులో మరికొద్ది వారాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ముందుగానే ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అదిరిపోయే వార్త చెప్పారు. ఆ రాష్ట్రంలో మహిళలకు నెల నెల కలైంగర్ పథకం కింద రూ.1000 ఆర్ధిక సాయం అందజేస్తున్నారు. అయితే, ఏప్రిల్ వరకూ డబ్బులను ముందుగానే వారికి ఖాతాలకు జమ చేశారు. ఆ రూ. 3 వేలతో పాటు సమ్మర్ స్పెషల్ కింద మరో రూ. 2 వేలు ఇచ్చారు.