మహిళలపై హింస, లైంగిక వేధింపులు పెరుగుతూనే ఉన్నాయని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతి అన్నారు. హింసకు వ్యతిరే కంగా మహిళలంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఎన్టీపీసీ ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సం ఘం పీఓడబ్ల్యు జనరల్ బాడీ సమావేశం జరిగింది.