TG CPGET 2026 Hall Ticket : టీజీ సీపీగెట్ 2026 హాల్ టికెట్లు విడుదల - ఈ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి

TG CPGET 2026 Hall Ticket : తెలంగాణ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CPGET) 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. జూలై 8 నుంచి జూలై 15 వరకు మూడు షిఫ్టుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.