మహిళా న్యాయమూర్తిపై వృద్ధురాలి చేతబడి.. సీటుపై తెల్ల ఆవాలు చల్లి..

ఓ కేసులో తనకు అనుకూలంగా తీర్పు రావాలన్న ఉద్దేశంతో 65 ఏళ్ల ఓ వృద్ధురాలు పిచ్చి పనికి తెరతీసింది. మహిళా న్యాయమూర్తిపై చేతిబడికి పూనుకుంది. కోర్టులో మహిళా న్యాయమూర్తి కూర్చునే సీటుపై చేతబడికి సంబంధించిన పూజలు చేసింది.