మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలి

పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లో షరతులు లేని సవరణ చేసి మహిళా రిజర్వేషన్‌ ఏపీ బిల్లు ప్రవేశపెట్టి అమలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే. రామక్రిష్ణ డిమాండ్‌ చేశారు.