మహిళా సంఘాలను బలోపేతం చేయాలి : కలెక్టర్ హైమావతి

మహిళ సంఘాల బలోపేతం కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శనివారం సిద్దిపేట కలెక్టరేట్ లో సెర్ప్ కార్యకలాపాలపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.