మహా శివరాత్రికి 330 ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ నగరం నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు నేటి నుంచి ఈ నెల 17 వరకు 330 ప్రత్యేక బస్సులను నడుపనుంది.