మీ ఏరియాలో విద్యుత్ సమస్య ఉందా? ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి

రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ సమస్య తలెత్తినా పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్టుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వాతావరణ మార్పులు వల్ల పలు చోట్ల విద్యుత్ అంతరాయం తలెత్తుతున్న మాట వాస్తవమేనని చెప్పారు.