మా దగ్గర ఐదు వరల్డ్‌కప్‌లు ఉన్నాయి.. జపాన్‌ను ఆటపట్టించిన బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్!

Brazil vs Japan: ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా హూస్టన్ స్టేడియం వేదికగా బ్రెజిల్ వర్సెస్ జపాన్ జట్ల మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ మ్యాచ్ ఒక హై-వోల్టేజ్ క్లాసిక్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బ్రెజిల్ 2–1 తేడాతో విజయం సాధించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లగా, జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.