మీ పాత PF అకౌంట్ వివరాలు మర్చిపోయారా.. ఇ-ప్రాప్తి పోర్టల్‌తో ఈజీగా చెక్ చేసుకోవచ్చు!

చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ అకౌంట్ గురించి పట్టించుకోరు లేదా మర్చిపోతుంటారు. అలా ఉండిపోయిన పాత పీఎఫ్ అకౌంట్స్ గుర్తించి, ఆ డబ్బును తిరిగి పొందేలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం 'ఇ-ప్రాప్తి' (e-PRAPTI) అనే కొత్త వెబ్‌సైట్‌ను తీసుకువస్తోంది. దీని గురించి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా..................