మే 25 నుంచి రైతు గోస.. రైతులకు మద్దతుగా బీజేపీ పోరుబాట

ప్రజా.. రైతు పోరాటాలకు బీజేపీ రెడీ అయింది. రైతు గోస... బీజేపీ భరోసా పేరుతో పోరుబాట పట్టనుంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు